పల్లె ప్రగతిపై కేసీఆర్ ఫోకస్

పల్లె ప్రగతిపై కేసీఆర్ ఫోకస్
x
Highlights

కొత్తగా ఎన్నికైన సర్పంచులతో ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో సమావేశం కానున్నారు. ప్రగతి భవన్‌లో సర్పంచులతో ముఖాముఖికానున్న కేసీఆర్‌ గ్రామ పరిపాలన, కొత్త...

కొత్తగా ఎన్నికైన సర్పంచులతో ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో సమావేశం కానున్నారు. ప్రగతి భవన్‌లో సర్పంచులతో ముఖాముఖికానున్న కేసీఆర్‌ గ్రామ పరిపాలన, కొత్త పంచాయతీరాజ్‌ చట్టంతోపాటు పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. గ్రామ పంచాయతీల పనితీరు, గ్రామ స్వరాజ్యం, పనులు-విధులు, హరితహారం, డ్రైనేజీ వ్యవస్థ, దోమల నివారణ, స్ట్రీట్ లైట్స్‌, మరుగుదొడ్లు, స్మశాన వాటికల ఏర్పాటు, పశువైద్యశాలలు, లైబ్రరీలు, ప్రభుత్వ పాఠశాలలు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై కొత్త సర్పంచులతో చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories