గతంలో నెరవేర్చిన విధంగానే ఈసారి కూడా: కేసీఆర్

గతంలో నెరవేర్చిన విధంగానే ఈసారి కూడా: కేసీఆర్
x
Highlights

ఏది ఏమైనాసరే ఇచ్చిన వాగ్దానాలు వందకు వందశాతం గతంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినట్లుగానే ఇప్పుడు కూడా నెరవేరుస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

ఏది ఏమైనాసరే ఇచ్చిన వాగ్దానాలు వందకు వందశాతం గతంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినట్లుగానే ఇప్పుడు కూడా నెరవేరుస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన కేసీఆర్ గత ప్రబుత్వ విధానాలు నచ్చడం వల్లే ప్రజలు టీఆర్‌ఎస్‌కు మళ్లీ పట్టం కట్టారని అన్నారు. గవర్నర్ ప్రసంగం, కేసీఆర్ ప్రసంగం లాగా ఉందని కొంతమంది విమర్శించారనీ అయితే వారి రాజకీయ పరిజ్ఞానానికి జాలిపడటం తప్ప చేయగలిగింది ఏమి లేదని సీఎం వ్యాఖ్యానించారు. ప్రజలు ఏ పార్టీని గెలిపించారో ఆ పార్టీ మేనిఫెస్టోనే ప్రభుత్వ పాలసీగా ఉంటుందని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories