డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ

డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ
x
Highlights

డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం అయ్యారు. ఈ మధ్యాహ్నం స్టాలిన్‌ నివాసానికి వెళ్లిన కేసీఆర్‌కు స్టాలిన్‌ ఘన స్వాగతం...

డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం అయ్యారు. ఈ మధ్యాహ్నం స్టాలిన్‌ నివాసానికి వెళ్లిన కేసీఆర్‌కు స్టాలిన్‌ ఘన స్వాగతం పలికారు. కేసీఆర్‌కు శాలువా కప్పి సత్కరించారు. ముఖ్యంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు విషయంలో ఇద్దరి నేతల మధ్య కీలక చర్చ కొనసాగుతోంది. ఈ సమావేశానికి కేసీఆర్‌తో పాటు ఎంపీలు వినోద్‌, సంతోష్‌ హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories