Top
logo

తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు: కేసీఆర్

తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు:  కేసీఆర్
Highlights

తెలంగాణ రాష్ట్రప్రజలకు సీఎం కల్వకుంట్లచంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రసర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకుపోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

తెలంగాణ రాష్ట్రప్రజలకు సీఎం కల్వకుంట్లచంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రసర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకుపోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలని, అందరి కుటుంబాల్లో సంతోషాలు, వెల్లివిరిసేలా దీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఓ ప్రకటన ద్వారా పెర్కోన్నారు.

Next Story