logo

స్పీడ్‌ పెంచిన కేసీఆర్‌

స్పీడ్‌ పెంచిన కేసీఆర్‌
Highlights

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ కూడా రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు....

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ కూడా రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని ఆందోళ్‌లో ఈ సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత సాయంత్రం 5 గంటలా 30 నిమిషాలకు మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని నర్సాపూర్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంచార్జీ మంత్రులు, ఇతర నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.


లైవ్ టీవి


Share it
Top