బడ్జెట్‌పై కాంగ్రెస్‌కు అవగాహన లేదు : సీఎం కేసీఆర్

బడ్జెట్‌పై కాంగ్రెస్‌కు అవగాహన లేదు : సీఎం కేసీఆర్
x
Highlights

తెలంగాణ అసెంబీలో బడ్జెట్‌పై వాడి వేడి చర్చ జరుగుతోంది. బడ్జెట్ లెక్కలను తప్పుగా చెప్పారని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క విమర్శిస్తే కాంగ్రెస్...

తెలంగాణ అసెంబీలో బడ్జెట్‌పై వాడి వేడి చర్చ జరుగుతోంది. బడ్జెట్ లెక్కలను తప్పుగా చెప్పారని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క విమర్శిస్తే కాంగ్రెస్ చెప్పే లెక్కలు సభకే అర్థం కావడం లేదని ఇక ప్రజలకేం అర్థమవుతుందని సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. బడ్జెట్‌పై కాంగ్రెస్‌కు అవగాహన లేదన్న కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని సూచించారు. బడ్జెట్‌లో సవరణలు ఉంటాయనీ చిన్న చిన్న అంశాలన తప్పుగా చిత్రీకరించడం సరికాదని హితవు పలికారు.

Show Full Article
Print Article
Next Story
More Stories