Top
logo

మంత్రి‌వర్గ విస్తరణపై కేసీఆర్ కసరత్తులు ముమ్మరం...ఐదుగురు నేతలకు పిలుపు..?

మంత్రి‌వర్గ విస్తరణపై కేసీఆర్ కసరత్తులు ముమ్మరం...ఐదుగురు నేతలకు పిలుపు..?
X
Highlights

మంత్రి‌వర్గ విస్తరణపై కేసీఆర్ కసరత్తులు ముమ్మరం చేశారు. ఐదురుగు నేతలకు కేసీఆర్ పిలుపు నిచ్చినట్లు...

మంత్రి‌వర్గ విస్తరణపై కేసీఆర్ కసరత్తులు ముమ్మరం చేశారు. ఐదురుగు నేతలకు కేసీఆర్ పిలుపు నిచ్చినట్లు తెలుస్తోంది.. ఎర్రబెల్లి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్‌, ఇంద్రకరణ్‌రెడ్డిలకు ఫోన్ చేసిన కేసీఆర్ సమాచారమిచ్చినట్లు సమాచారం అందుతోంది.

Next Story