logo

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్‌

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్‌
Highlights

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. హోంమంత్రి మహమూద్‌ అలీ, రాష్ట్ర కురుమ సంఘం...

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. హోంమంత్రి మహమూద్‌ అలీ, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం కురుమ, ఎండీసీ ఛైర్మెన్‌ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌ లను టీఆర్ఎస్‌ అభ్యర్థులుగా ఖరారు చేశారు. మరో సీటును మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించాలని కేసీఆర్‌ నిర్ణయించారు.


లైవ్ టీవి


Share it
Top