Top
logo

దేశమంతా తెలిసేలా నిరసనలు తెలుపాలి : సీఎం చంద్రబాబు

దేశమంతా తెలిసేలా నిరసనలు తెలుపాలి : సీఎం చంద్రబాబు
X
Highlights

ప్రధాని మోడీపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. చేసిన దుర్మార్గం చూసేందుకు ఏపీకి వస్తున్నారని అన్నారు....

ప్రధాని మోడీపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. చేసిన దుర్మార్గం చూసేందుకు ఏపీకి వస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి వచ్చారని దేశమంతా తెలిసేలా నిరసనలు తెలుపాలని ఆయన పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేశారు. ఎల్లుండి ధర్మపోరాట దీక్షకు మద్దతుగా స్థానికంగా ఎవరికి తోచిన విధంగా వారు నిరసనలు తెలుపాలన్నారు సీఎం చంద్రబాబు. ఈమేరకు పార్టీ నేతలతో శనివారం ఉదయం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

Next Story