Top
logo

మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థకు చంద్రబాబు శంకుస్థాపన

మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థకు చంద్రబాబు శంకుస్థాపన
X
Highlights

ఏపీ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థకు సీఎం నారా చంద్రబాబునాయుడు జేవీయర్ లెబర్ రిలేషన్స్ ఇనిస్ట్టిట్యూషన్ కు చంద్రబాబు శంఖుస్థాపన చేశారు.

ఏపీ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థకు సీఎం నారా చంద్రబాబునాయుడు జేవీయర్ లెబర్ రిలేషన్స్ ఇనిస్ట్టిట్యూషన్ కు చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నాలెడ్జ్ ఎకానమీకి అమరావతి కేంద్రంగా తయారు కావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ప్రతిష్టాత్మక సంస్థ ఎస్ఎల్ఆర్ఐ అమరావతిలో విద్యాసంస్థను ఏర్పాటు చేయడం చాలా అదృష్టమన్నారు. కొన్ని దేశాలు నాలెడ్డ్ ఎకానమీపై పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. కేంద్ర సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావాల్సి అవసరం ఉందన్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న అంతర్జాతీయ పాఠశాల్లో రైతుల పిల్లలు బాగా చదువుకోవాలని సూచించారు.

Next Story