కుటుంబసమేతంగా తిరుమల బయల్దేరిన చంద్రబాబు

కుటుంబసమేతంగా తిరుమల బయల్దేరిన చంద్రబాబు
x
Highlights

సీఎం చంద్రబాబు కుటుంబసమేతంగా తిరుమలకు బయలుదేరారు. అంతకుముందు అమరావతిలోని నివాసం వద్ద చంద్రబాబుకు ఆయన సతీమణి భువనేశ్వరి దిష్టి తీసి, వీర తిలకం...

సీఎం చంద్రబాబు కుటుంబసమేతంగా తిరుమలకు బయలుదేరారు. అంతకుముందు అమరావతిలోని నివాసం వద్ద చంద్రబాబుకు ఆయన సతీమణి భువనేశ్వరి దిష్టి తీసి, వీర తిలకం దిద్దారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ కు పూజారి ఆశీర్వాదించారు. ఆ తర్వాత చంద్రబాబు, లోకేష్, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి హెలికాప్టర్ లో తిరుమలకు బయలుదేరారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత చంద్రబాబు ఎన్నికల రణభేరి మోగించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories