Top
logo

ఏపీలో కేసీఆర్‌కి ఏంటి సంబంధం?

ఏపీలో కేసీఆర్‌కి ఏంటి సంబంధం?
X
Highlights

నేరగాళ్ల పట్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలో కేసీఆర్‌కి ఏంటి సంబంధమేంటన్న ...

నేరగాళ్ల పట్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలో కేసీఆర్‌కి ఏంటి సంబంధమేంటన్న ఆయన బీజేపీ, టీఆర్‌ఎస్, వైసీపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. తన ప్రాణం ఉన్నంతవరకూ ఆటలు సాగనివ్వనని హెచ్చరించారు. వైసీపీ 8 లక్షల ఓట్లను తొలగించిందన్నారు. ఆస్తులు రక్షించుకోవడానికే జగన్ హైదరాబాద్‌లో ఉంటున్నారని, ఆర్థిక టెర్రరిస్టుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story