మోహన్‌బాబు హౌజ్ అరెస్ట్

మోహన్‌బాబు హౌజ్ అరెస్ట్
x
Highlights

తిరుపతిలో ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. స్కాలర్ షిప్ సమస్యలపై శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల విద్యార్ధులతో ఆందోళన...

తిరుపతిలో ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. స్కాలర్ షిప్ సమస్యలపై శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల విద్యార్ధులతో ఆందోళన చేయాలని నిర్ణయంతో మోహన్ బాబు ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరనస ర్యాలీ కొనసాగిస్తామని మోహన్ బాబు ప్రకటించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories