జగన్ ప్రమాణస్వీకారానికి చిరంజీవి ,నాగార్జున ...

జగన్ ప్రమాణస్వీకారానికి చిరంజీవి ,నాగార్జున ...
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఈ నెల 30 న విజయవాడలో జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే .. అయితే ఈ...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఈ నెల 30 న విజయవాడలో జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే .. అయితే ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులను జగన్ ఇప్పటికే ఆహ్వనించారు.. అయితే రాజకీయ ప్రముఖులు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు కూడా హజరు అవుతారని తెలుస్తుంది ..

అందులో టాలీవుడ్ స్టార్స్ అయిన చిరంజీవి ,నాగార్జున హజరు అవుతారని తెలుస్తుంది . నాగార్జున జగన్ కుటుంబానికి చాలా సన్నిహితుడు .. ఎన్నికల ముందు నాగార్జున కూడా జగన్ ఇంటికి వచ్చి కలిసిన సంగతి తెలిసిందే ..ఇక చిరు కూడా జగన్ కి చాలా ఇష్టమైన వ్యక్తి కూడా .. జగన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories