ఎస్సీలకు నాకు మధ్య విభేదాలు సృష్టించేందుకు..

ఎస్సీలకు నాకు మధ్య విభేదాలు సృష్టించేందుకు..
x
Highlights

ఎస్సీలకు తనకు మధ్య విభేదాలు సృష్టించేందుకు అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే చింతమనేని ఆరోపించారు. తన వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చేలా సోషల్...

ఎస్సీలకు తనకు మధ్య విభేదాలు సృష్టించేందుకు అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే చింతమనేని ఆరోపించారు. తన వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఓ నిజ నిర్ధారణ కమిటీని వేసి తనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తం ఏమిటో తేల్చాలన్నారు చింతమనేని.


Show Full Article
Print Article
Next Story
More Stories