logo

జయరాం హత్య కేసులో ఛార్జ్‌షీట్‌ దాఖలు

జయరాం హత్య కేసులో ఛార్జ్‌షీట్‌ దాఖలు
Highlights

జయరాం కేసులో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. 12 మంది నిందితులను చార్జిషీట్‌లో చేర్చారు. 73సాక్షులను...

జయరాం కేసులో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. 12 మంది నిందితులను చార్జిషీట్‌లో చేర్చారు. 73సాక్షులను విచారణ విచారించారు. ఇందులో 11వ సాక్షిగా జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి ఉన్నారు. ఏ వన్ గా రాకేష్ రెడ్డి, ఏ టు గా విశాల్ పేర్లు చేర్చారు. హాని ట్రాప్ ద్వార జయరామ్‌ను హత్య చేసినట్లు పేర్కొన్నారు. జయరామ్ హత్య కేసులో ముగ్గురు పోలీసుల అధికారుల పాత్ర ఉన్నట్లు పేర్కొన్నారు. 11 వీడియోలు, 13 ఫోటోలను పోలీసులు రాకేశ్‌ నుంచి జప్తు చేసుకున్నారు.


లైవ్ టీవి


Share it
Top