తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు : చంద్రబాబు

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు : చంద్రబాబు
x
Highlights

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా తెలంగాణా ప్రజలకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు టిడిపి...

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా తెలంగాణా ప్రజలకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు . "తెలంగాణా రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పిస్తూ, వారి ఆకాంక్షలు ఫలించేలా అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రజలకు చేరువకావాలని కోరుకుంటున్నానని" అయన కోరారు ..



Show Full Article
Print Article
Next Story
More Stories