ప్రచారంలో దూసుకుపోతున్న చంద్రబాబు..

ప్రచారంలో దూసుకుపోతున్న చంద్రబాబు..
x
Highlights

ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో స్పీడును పెంచారు. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం చంద్రబాబు ఇవాళ చిత్తూరు, నెల్లూరు,...

ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో స్పీడును పెంచారు. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం చంద్రబాబు ఇవాళ చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరిలో చంద్రబాబు రోడ్‌ షో నిర్వహించనున్నారు. అనంతరం, చిత్తూరు జిల్లా సత్యవేడులో బహిరంగ సభలో పాల్గొననున్నారు. తర్వాత, సూళ్లూరుపేట, గూడూరు బహిరంగ సభల్లో పాల్గొంటారు. సాయంత్రం ప్రకాశం జిల్లా కొండపి, ఒంగోలులో రోడ్‌ షోలు నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories