డేటా చోరీ కేసులో మరో ట్విస్ట్...టీడీపీ చేతిలో కీలక సాక్ష్యం...?

డేటా చోరీ కేసులో మరో ట్విస్ట్...టీడీపీ చేతిలో కీలక సాక్ష్యం...?
x
Highlights

డాటా చోరీ కేసులో మలుపులు తిరుగుతోంది. కీలక సాక్ష్యం టీడీపీ దగ్గర ఉందని చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్ష్యాలన్ని...

డాటా చోరీ కేసులో మలుపులు తిరుగుతోంది. కీలక సాక్ష్యం టీడీపీ దగ్గర ఉందని చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్ష్యాలన్ని తుడిచేశామని నేరగాళ్లు అనుకుంటారు కానీ ఎక్కడో ఏదో ఒక సాక్ష్యం వదిలేస్తారని అన్నారు. ఆ వదిలేసిన సాక్ష్యం టీడీపీ చేతుల్లో ఉందన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు వివరాలు వెల్లడిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories