Top
logo

సినీ నటి భానుప్రియపై కేసు నమోదు...బాలికను హింసించినట్లు...

సినీ నటి భానుప్రియపై కేసు నమోదు...బాలికను హింసించినట్లు...
X
Highlights

సినీ నటి భానుప్రియపై కేసు నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పీఎస్‌లో భానుప్రియపై ఎఫ్‌ఐఆర్‌ ఫైల్...

సినీ నటి భానుప్రియపై కేసు నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పీఎస్‌లో భానుప్రియపై ఎఫ్‌ఐఆర్‌ ఫైల్ అయ్యింది. చెన్నై నివాసంలో బాలికను పని కోసం పెట్టుకున్న భానుప్రియ ఆమెను హింసించినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడాదిగా తమ అమ్మాయిని భానుప్రియ వేధిస్తోందని, దొంగతనం కేసు పెడతానని బెదిరిస్తోందని బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఏడాదిగా తన కుమార్తెను ఇంటికి పంపలేదని, కనీసం ఫోన్లో కూడా మాట్లాడించడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తోంది. అలాగే భానుప్రియ సోదరుడు తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డడుతున్నాడని బాలిక తల్లి ఆరోపిస్తోంది.

Next Story