పాముపై కప్పల స్వారీ

పాముపై కప్పల స్వారీ
x
Highlights

పశ్చిమ ఆస్ట్రేలియాలోని కునునుర్రా ప్రాంత్రంలో విపరితమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. దేశంలో నాలుగువైపుల భీభత్పమైన వర్షాలు హడలెత్తిస్తున్నాయి. దింతో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. కాగా ప్రకృతి వైపరీత్యాలకు మధ్య ఆస్ట్రేలియాలో ఓ విచిత్రం చోటుచేకుంది.

పశ్చిమ ఆస్ట్రేలియాలోని కునునుర్రా ప్రాంత్రంలో విపరితమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. దేశంలో నాలుగువైపుల భీభత్పమైన వర్షాలు హడలెత్తిస్తున్నాయి. దింతో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. కాగా ప్రకృతి వైపరీత్యాలకు మధ్య ఆస్ట్రేలియాలో ఓ విచిత్రం చోటుచేకుంది. స్థానికంగా ఓ కొలనులో కప్పలు జీవిస్తున్నాయి. విపరితంగా వర్షాల వల్ల అక్కడ వరదలు ప్రవహిస్తున్నాయి. నీటి ప్రవహంలో తాము కొట్టుకపోకుండా తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అప్పడే అటు వైపునుండి ఓ పెద్ద కొండచిలువ కనిపించింది. ఈ వరదలో బెకబెకమంటూ ఎంతసేపు గెంతుతాం అనుకున్నాయో ఏమో కప్పలు. అన్ని కప్పలు వెళ్లి ఆ కొండచిలువపై కూర్చుని హాయిగా సవారీ చేస్తూ ఎట్టకేలకు కప్పలు ఎగువ ప్రాంతానికి చేరుకున్నాయి. అయితే దృశ్యాన్ని కాస్తా ఆ కొలను యాజమాని తన కెమెరాలో చిత్రికరించాడు. అయితే సాధరణంగా పాముకు, కప్పకు శత్రుత్వం ఎక్కవే. కప్పలు కనిపిస్తే చాలు టక్కమని తినేస్తాయి అలాంటింది ఆస్ట్రేలియాలోని వరద భీభత్సంతో ఆ రెండు శత్రువులను ఒక్కటి చేసినట్లుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories