పబ్జి ఆడేవాళ్ళకి బంపర్ ఆఫర్ ...

పబ్జి ఆడేవాళ్ళకి బంపర్ ఆఫర్ ...
x
Highlights

ఇది పబ్జి ఆడేవాళ్ళకి బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.. పబ్జి గేమ్‌ను ప్రోత్సహించడానికి దానిని డిజైన్ చేసిన టెన్సెంట్ గేమ్స్అనే సంస్థ అద్భుతమైన ఆఫర్లను...

ఇది పబ్జి ఆడేవాళ్ళకి బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.. పబ్జి గేమ్‌ను ప్రోత్సహించడానికి దానిని డిజైన్ చేసిన టెన్సెంట్ గేమ్స్అనే సంస్థ అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. దసరా లక్కీ డ్రాలో భాగంగా ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్‌ను గెలుచుకునే అవకాశం కలిపిస్తుంది.. అయితే ఇది గెలుచుకోవాలంటే మాత్రం రోజు పబ్‌జి గేమ్‌లో డైలీ మిషన్స్‌ను పూర్తి చేయాల్సిఉంటుంది. ఆ తరువాత స్పిన్-స్టయిల్ వీల్‌ను తిప్పే అవకాశం వస్తుంది. స్పిన్ స్టయిల్ వీల్‌లో ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్‌ను గెలుచుకోవచ్చు...ఆసక్తి ఉన్నవారు వెంటనే తమ వివరాలను పబ్జికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇందులో పాల్గొన్నవారు లక్కీ డ్రాలో గెలిస్తే ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్‌ను బహుమతిగా పొందవచ్చు. ఐతే ఈ ఆఫర్ అక్టోబర్ 9వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories