కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్‌ షా

కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్‌ షా
x
Highlights

కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్‌లోని తన సీట్‌లో కూర్చొన్న అమిత్ షా తొలి సంతకం చేశారు. అలాగే హోం శాఖ సహాయమంత్రిగా...

కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్‌లోని తన సీట్‌లో కూర్చొన్న అమిత్ షా తొలి సంతకం చేశారు. అలాగే హోం శాఖ సహాయమంత్రిగా కిషన్‌రెడ్డి కూడా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమిత్‌ షాకు, కిషన్‌రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అమిత్ షాకు శాలువా కప్పిన కిషన్‌రెడ్డి ఆయన్ని అభినందించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories