Top
logo

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Highlights

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కోడలు సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్...

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కోడలు సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా తీసేయాలన్నారు. సానియా బదులు తెలంగాణ బిడ్డలు పీవీ సింధు, సైని నెహ్వాల్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు.


లైవ్ టీవి


Share it
Top