logo

కేసీఆర్ చక్రం కాదు.. బొంగరం కూడా తిప్పలేరు: లక్ష్మణ్

కేసీఆర్ చక్రం కాదు.. బొంగరం కూడా తిప్పలేరు: లక్ష్మణ్
Highlights

సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్ ఢిల్లీలో చక్రం కాదు బొంగరం కూడా...

సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్ ఢిల్లీలో చక్రం కాదు బొంగరం కూడా తిప్పలేరని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని చెప్పుకునే కేసీఆర్ పార్టీ ఫిరాయింపులపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రగతి భవన్, ఫామ్‌హౌస్‌కు పరిమితమైన మీరు దేశ రాజకీయాల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.


లైవ్ టీవి


Share it
Top