logo

కేసీఆర్‌ ప్రధానిని తిడుతూ ఆ పదవిని..

కేసీఆర్‌ ప్రధానిని తిడుతూ ఆ పదవిని..

సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత కృష్ణసాగర్‌ రావు ఫైర్‌ అయ్యారు. ప్రధాన మంత్రిని తిడుతూ ఆ పదవిని అవమానించారని అన్నారు. బీజేపీ నేతలు కేసీఆర్‌ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రియాంక గాంధీకి రాజ్యాంగం గురించి కూడా తెలియదని ప్రియాంక, రాహుల్‌ రాజ్యాంగంలో 42వ సవరణను మళ్లీ చదువుకోవాలని కృష్ణసాగర్‌ రావు విమర్శించారు.

లైవ్ టీవి

Share it
Top