విడాకులు తీసుకోడానికి రెడీగా ఉండండి అన్నారు : వితిక

విడాకులు తీసుకోడానికి రెడీగా ఉండండి అన్నారు : వితిక
x
Highlights

బిగ్ బాస్ నుండి గతవారం వితిక ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.. అయితే అనంతరం HMTV కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వితిక కొన్ని ఆసక్తికరమైన విషయాలను...

బిగ్ బాస్ నుండి గతవారం వితిక ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.. అయితే అనంతరం HMTV కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వితిక కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. వితిక మాట్లాడుతూ బిగ్ బాస్ ను చాలా మిస్ అవుతున్నాను. బిగ్ బాస్ వల్ల నేను చాలా మంది స్నేహితులను సొంతం చేసుకున్నాను. హౌస్ లో జరిగిన ప్రతి ఒక్క మూమెంట్ నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది . నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని చెప్పుకొచ్చింది వితిక...

ఇక బిగ్ బాస్ లోకి వరుణ్ నేను వెళ్తున్నాము అని తెలియడంతో చాలా ట్రోలింగ్ జరిగిందని అందులో భాగంగా మీరు విడాకులు తీసుకునేందుకు రెడీగా ఉండాలని , బిగ్ బాస్ లోకి వెళ్ళే ముందు ఓ లాయర్ ని మాట్లాడుకొని వెళ్ళండి అంటూ కామెంట్స్ చేసారని చెప్పుకొచ్చింది వితిక.. కానీ మీమేంటో మాకు తెలుసు అని వరుణ్ కి నేనంటే పిచ్చి అని, నన్ను బాగా అర్ధం చేసుకుంటాడని చెప్పుకొచ్చింది వితిక..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories