టీడీపీకి భారీ షాక్‌..వైసీపీలోకి రాయపాటి...?

టీడీపీకి భారీ షాక్‌..వైసీపీలోకి రాయపాటి...?
x
Highlights

గుంటూరు జిల్లా టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీని వీడనున్నారు. ఈ సాయంత్రం ఆయన తన అనుచరులతో కలిసి జగన్‌ను...

గుంటూరు జిల్లా టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీని వీడనున్నారు. ఈ సాయంత్రం ఆయన తన అనుచరులతో కలిసి జగన్‌ను కలుస్తున్నారు. పార్టీలో తగిన ప్రాధాన్యమిచ్చేందుకు వైసీపీ అధిష్టానం హామీ ఇవ్వడంతో టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. టిక్కెట్ల కేటాయింపులో తమ కుటుంబానికి చంద్రబాబు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోనే వైసీపీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories