Top
logo

బీర్లు నో స్టాక్ అంట..

బీర్లు నో స్టాక్ అంట..
Highlights

అసలే ఎండాకాలం బయట సూర్యుడు దంచికోడుతున్నాడు . బాడీని కూల్ చేసుకోవాలని వైన్స్ షాపుల ముందు క్యూ కడుతున్నారు...

అసలే ఎండాకాలం బయట సూర్యుడు దంచికోడుతున్నాడు . బాడీని కూల్ చేసుకోవాలని వైన్స్ షాపుల ముందు క్యూ కడుతున్నారు మందుబాబులు .. తాగేవాళ్లు ఎక్కువయ్యారు కానీ వాళ్ళకి సరిపడే బీర్లు దొరకడం లేదట .. నో బీర్స్ , స్టాక్ ఇస్ ఓవర్ అన్నా బోర్డులను తగిలిస్తున్నారు వైన్స్ షాపుల యజమానులు .. మందు తప్ప కొన్ని చోట్ల బీర్లు దొరకడం లేదట .. ఎండాకాలం కాబట్టి నీళ్ళు లేకా బీర్లు తయారీ తగ్గిందని తయారీ సంస్థ యాజమాన్యం చెబుతుంది ..

Next Story


లైవ్ టీవి