Top
logo

జూబ్లీహిల్స్‌లోని ఐదు బార్ అండ్ రెస్టారెంట్లు సీజ్

జూబ్లీహిల్స్‌లోని ఐదు బార్ అండ్ రెస్టారెంట్లు సీజ్
X
Highlights

నగరంలో జీహెచ్ఎంసీ అధికారులు దూకుడు పెంచుతున్నారు. జూబ్లీహిల్స్‌లోని బార్ అండ్ రెస్టారెంట్లపై జీహెచ్ఎంసీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

నగరంలో జీహెచ్ఎంసీ అధికారులు దూకుడు పెంచుతున్నారు. జూబ్లీహిల్స్‌లోని బార్ అండ్ రెస్టారెంట్లపై జీహెచ్ఎంసీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని రెస్టారెంట్లపై ఒక్కసారిగా అధికారులు దాడి చేశారు. ఫైర్ స్టేప్టీ పాటించని ఐదు బార్ అండ్ రెస్టారెంట్లను జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సీజ్ చేశారు. మొన్నటికి మొన్న నగరంలోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో బావర్చి హోటల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి జీహెచ్ఎంసీ అధికారులు కంటిమీద కునుకు లేకుండా పనిచేస్తున్నరనే అనుకోవచ్చు.

Next Story