వైరల్ వీడియో...అభిమానిని వెంటపడి కొట్టిన బాలయ్య?

వైరల్ వీడియో...అభిమానిని వెంటపడి కొట్టిన బాలయ్య?
x
Highlights

సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాజాగా మరో అభిమానిపై ప్రతాపం చూపించారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ కార్యకర్తను బాలకృష్ణ వెంటపడి మరీ...

సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాజాగా మరో అభిమానిపై ప్రతాపం చూపించారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ కార్యకర్తను బాలకృష్ణ వెంటపడి మరీ కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ప్రతిపక్ష పార్టీ వైసీపీ తన ట్విట్టర్ ఖాతాలోనూ ఈ వీడియోను పోస్టు చేసింది. ఛీ..ఛీ.. వీళ్లు నాయకులా? ఇలాంటి వాళ్లను మళ్లీ ఎన్నుకోవాలా? నడిరోడ్డుపై అభిమానిని కొట్టిన నందమూరి బాలకృష్ణ అనే క్యాప్షన్‌తో ఆ పార్టీ ఓ వీడియోను ట్వీట్ చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories