బాలయ్య చిన్నల్లుడికి టికెట్ ఇస్తారా?

బాలయ్య చిన్నల్లుడికి టికెట్ ఇస్తారా?
x
Highlights

టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఖరారుఫై అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్‌ మూర్తి మనవడు, సినీ నటుడు బాలకృష్ణ అల్లుడు...

టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఖరారుఫై అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్‌ మూర్తి మనవడు, సినీ నటుడు బాలకృష్ణ అల్లుడు భరత్‌ పేరును విశాఖ ఎంపీగా ఖరారు చేయనున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని బీజేపీతో పొత్తులో భాగంగా హరిబాబుకి కేటాయించడం జరిగింది. అయితే ఈసారి టీడీపీ సోలోగా పోటీ చేస్తున్నందున తెలుగుదేశం అభ్యర్థినే స్వయంగా రంగంలోకి దించనుంది. తనకు ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించాలంటున్న బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories