ఎల్ఎల్ఎం పరీక్షకు హాజరైన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

ఎల్ఎల్ఎం పరీక్షకు హాజరైన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
x
Highlights

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్టూడెంట్ అయ్యారు. దూరవిద్యలో ఎల్‌ఎల్‌ఎమ్ చదువుతున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వరంగల్ అర్బన్ జిల్లా...

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్టూడెంట్ అయ్యారు. దూరవిద్యలో ఎల్‌ఎల్‌ఎమ్ చదువుతున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఆదర్శ లా కాలేజీలో ఎల్ఎల్ఎం రెండో సంవత్సరీ పరీక్ష రాశారు. తోటి విద్యార్ధులతో కలిసి పరీక్షకు హాజరయ్యారు జీవన్ రెడ్డి. ఇప్పటికే ఆయన ఎల్‌ఎల్‌ఎమ్ మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసుకొని అందులో పాస్ అయ్యారు. ఇప్పుడు రెండో సంవత్సరం చదువుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories