ఆంధ్రప్రదేశ్‌లో కొలువుల జాతర

ఆంధ్రప్రదేశ్‌లో కొలువుల జాతర
x
Highlights

ఏపీలో నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. న్యూఇయర్ కానుకగా ఏడు నోటిఫికేషన్లను రిలీజ్ చేసింది.

ఏపీలో నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. న్యూఇయర్ కానుకగా ఏడు నోటిఫికేషన్లను రిలీజ్ చేసింది. మొత్తం 1418 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిన ఏపీపీఎస్సీ. 106 గ్రూప్‌-1 పోస్టులు, 446 గ్రూప్‌-2 పోస్టులు, 500 పాలిటెక్నిక్‌ లెక్చరర్లు, 308 డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అలాగే ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలను కూడా ఏపీపీఎస్పీ ప్రకటించింది. మొత్తానికి కొత్తసంవత్సరాని ఏపీ విద్యార్థులకు చల్లటి శుభవార్త అందింది అనే చెప్పోచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories