logo

బీజేపీ నేతలకు బాబు క్లాస్‌

కాకినాడ పర్యటనలో సీఎం చంద్రబాబును బీజేపీ నేతలు అడ్డుకున్నారు. సీఎం కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చిన బీజేపీ నేతలు మోడీ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు.

CM ChandrababuCM Chandrababu

కాకినాడ పర్యటనలో సీఎం చంద్రబాబును బీజేపీ నేతలు అడ్డుకున్నారు. సీఎం కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చిన బీజేపీ నేతలు మోడీ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ నేతల తీరు పట్ల సీరియస్‌గా స్పందించిన సీఎం రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న మోడీ ఎందుకు సమర్థిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ముఖం పెట్టుకొని నన్ను అడ్డుకుంటున్నారంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

లైవ్ టీవి

Share it
Top