సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు...జగన్ కేసులు...

X
Highlights
హైకోర్టు విభజనపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు విభజనకు, జగన్ కేసుకి లింక్ ఉందన్నారు బాబు.
Arun Chilukuri28 Dec 2018 11:01 AM GMT
హైకోర్టు విభజనపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు విభజనకు, జగన్ కేసుకి లింక్ ఉందన్నారు బాబు. కోర్టు విభజన కారణంగా అన్ని ట్రయల్స్ మళ్లీ మొదటికి వస్తాయని చెప్పారు. కేసులు కొలిక్కి వచ్చే సమయంలో విభజన చేశారనే అభిప్రాయం ఉందన్నారు. హైకోర్టు విభజన వ్యవహారంతో ఉద్యోగులు షాక్‌కు గురయ్యారని చంద్రబాబు తెలిపారు. కనీస సమయం ఇచ్చి ఉంటే ఉద్యోగులకు ఇబ్బంది ఉండేది కాదన్నారు. రాష్ట్రాల విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తామంటే కేంద్రం సహకరించ లేదని, ఇప్పుడు కేంద్రం రుణమాఫీ అంటే ఎన్నికల స్టంటే అని వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలోనూ వ్యతిరేకిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Next Story
Jayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?
9 Aug 2022 8:03 AM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు
9 Aug 2022 7:50 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMT
Nitish Kumar: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా
9 Aug 2022 10:49 AM GMTRashmika Mandanna: కష్టానికి అదృష్టం తోడైంది...
9 Aug 2022 10:39 AM GMTగోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు...
9 Aug 2022 10:22 AM GMTTelangana News: కన్నుల పండువగా.. ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ
9 Aug 2022 10:13 AM GMTBigg Boss 6 Telugu: అప్పగింతల కాన్సెప్ట్‌తో 'బిగ్‌బాస్' ప్రోమో.....
9 Aug 2022 10:00 AM GMT