మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన అనసూయ ...

మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన అనసూయ ...
x
Highlights

బుల్లితెరపై ఇటు అందంతో అటు అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న యాంకర్ అనసూయ .. ఇటు కామెడీ షోలు కాకుండానే మంచి మంచి పాత్రలు దక్కినప్పుడు సినిమాల్లో ...

బుల్లితెరపై ఇటు అందంతో అటు అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న యాంకర్ అనసూయ .. ఇటు కామెడీ షోలు కాకుండానే మంచి మంచి పాత్రలు దక్కినప్పుడు సినిమాల్లో కూడా నటించి మెప్పిస్తుంది ఈ అమ్మడు .. తాజాగా ఆమె నటించిన రంగస్థలం సినిమాలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్ర ఆమెకి మంచి పేరును తీసుకువచ్చింది . అ తర్వాత ఆమెకి అంతా ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఆమె నటించింది లేదు .. తాజా సమాచారం ప్రకారం ఆమె మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది .. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ సినిమాలో అనసూయకి ఫుల్ లెంత్ క్యారెక్టర్ దక్కిందని తెలుస్తుంది. .. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాలో నటిస్తున్నారు .. అక్టోబర్ తరవాత కొరటాల శివ సినిమా ప్రారంభం కానుంది ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories