Top
logo

ఈ నెల 22న హైదరాబాద్‌కు అమిత్‌షా రాక

ఈ నెల 22న హైదరాబాద్‌కు అమిత్‌షా రాక
X
Highlights

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 22న హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారిగా హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 22న హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారిగా హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం చవిచూసిన నేపథ్యంలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు అమిత్‌షా నగరానికి వస్తున్నట్టు సమాచారం. 118 స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా కేవలం ఒక్క స్థానంలో మాత్రమే ఆ పార్టీ గెలిచింది. 103 స్థానాల్లో డిపాజిట్లను కోల్పోయింది.

Next Story