logo

నేడు నాగార్జున పెళ్లి రోజు. అమల ఎమోషనల్ ట్వీట్..

నేడు నాగార్జున పెళ్లి రోజు. అమల ఎమోషనల్ ట్వీట్..
Highlights

టాలీవుడ్ మోస్ట్ కపుల్ నాగార్జున మరియు అమల యొక్క పెళ్లి రోజు ఈ రోజు .. వాళ్ళకి పెళ్లి జరిగి 27 సంవత్సరాలు...

టాలీవుడ్ మోస్ట్ కపుల్ నాగార్జున మరియు అమల యొక్క పెళ్లి రోజు ఈ రోజు .. వాళ్ళకి పెళ్లి జరిగి 27 సంవత్సరాలు పూర్తి అయింది .. అయితే దీనిపైన అమల తన ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ గా స్పందించారు .. తన భర్తతో ఉన్న అరుదైన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు అమల .. వీళ్ళ పెళ్లి రోజు సందర్బంగా అభిమానులు విష్ చేస్తూ కామెంట్స్ తో ముంచెత్తారు .. శుభాకాంక్షలు తెలిపిన అభిమానులను ఉద్దేశించి మాకు మీరు విషెస్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. నాగ్‌, నా తరఫున అందరికీ ధన్యవాదాలు' అని అమల రీట్వీట్‌ చేశారు.
లైవ్ టీవి


Share it
Top