పాక్‌పై భారత్ మరో సంచలన నిర్ణయం

పాక్‌పై భారత్ మరో సంచలన నిర్ణయం
x
Highlights

పాకిస్థాన్‌పై భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ వాయుమార్గాన్ని వినియోగించరాదని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. గల్ఫ్ దేశాలకు, యూరప్, అమెరికా...

పాకిస్థాన్‌పై భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ వాయుమార్గాన్ని వినియోగించరాదని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. గల్ఫ్ దేశాలకు, యూరప్, అమెరికా దేశాలకు వెళ్లే విమానాలకు మాత్రమే పాకిస్తాన్ వాయు మార్గాన్ని వినియోగిస్తామని ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories