logo

కొత్త సర్పంచ్‌లే నాగసాధువు టార్గెట్

కొత్త సర్పంచ్‌లే నాగసాధువు టార్గెట్

కరీంనగర్ జిల్లాలో నాగ సాధువుల పేరుతో పలువురు హల‌్‌చల్‌ చేస్తున్నారు. అఘోరాల వేషధారణతో గ్రామాల్లో సంచరిస్తూ పూజలు నిర్వహించేందుకు డబ్బు ఇవ్వాలంటూ సర్పంచ్‌లపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన గ్రామస్తులపై అఘోరాల శిష్యులు తిరగబడుతున్నారు. పూజలకు డబ్బు ఇవ్వకపోతే శపిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లైవ్ టీవి

Share it
Top