జగన్ ఆస్తులు ఇవే .. వెల్లడించిన ఏడీఆర్..

జగన్ ఆస్తులు ఇవే .. వెల్లడించిన ఏడీఆర్..
x
Highlights

ఏపి మంత్రి వర్గంలో అత్యంత ధనవంతుడు జగనేని ఏడీఆర్(ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్) తెలిపింది ..ఏపీ 26 మంది సమర్పించిన ఎన్నికల ప్రమాణ పత్రాల అనతరం ఓ జాబితాను...

ఏపి మంత్రి వర్గంలో అత్యంత ధనవంతుడు జగనేని ఏడీఆర్(ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్) తెలిపింది ..ఏపీ 26 మంది సమర్పించిన ఎన్నికల ప్రమాణ పత్రాల అనతరం ఓ జాబితాను విడుదల చేసింది .. జాబితా ప్రకారం జగన్ 510 కోట్ల ఆస్తులతో మొదటి స్థానంలో ఉండగా .. అ తరవాతి స్థానంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 130 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు .. అ తరవాతి మూడో స్థానంలో 61 కోట్లతో మేకపాటి గౌతంరెడ్డి మూడో స్థానంలో ఉన్నారు.అంతే కాకుండా జగన్ మంత్రివర్గంలో ఉన్న 26 మంది మంత్రుల్లో 23 మంది అంటే 88 శాతం మంది కోటీశ్వరులేనని ఏడీఆర్ నివేదిక పేర్కొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories