పాలకొల్లులో మెగా ఫ్యామిలీ రోడ్‌ షో ...పవన్‌తో పాటు ప్రచారంలో పాల్గొన్న బన్నీ

పాలకొల్లులో మెగా ఫ్యామిలీ రోడ్‌ షో ...పవన్‌తో పాటు ప్రచారంలో పాల్గొన్న బన్నీ
x
Highlights

ఎన్నికల ప్రచారానికి చివరిరోజు కావడంతో అన్ని పార్టీల నేతలు ముమ్మర ప్రచారంలో మునిగితేలుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఆ పార్టీ తరపున మెగా...

ఎన్నికల ప్రచారానికి చివరిరోజు కావడంతో అన్ని పార్టీల నేతలు ముమ్మర ప్రచారంలో మునిగితేలుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఆ పార్టీ తరపున మెగా హీరోలు కూడా ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రోడ్ షోలో పవన్ తో పాటు మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories