టీడీపీ మంత్రితో సినీ నటుడు అలీ భేటీ

టీడీపీ మంత్రితో సినీ నటుడు అలీ భేటీ
x
Highlights

రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికల బరిలో దిగేందుకు చాలా ఉత్సాహపడుతున్న ప్రముఖ సినీ నటుడు అలీ ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో సమావేశం అయ్యాడు.

రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికల బరిలో దిగేందుకు చాలా ఉత్సాహపడుతున్న ప్రముఖ సినీ నటుడు అలీ ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో సమావేశం అయ్యాడు. వీరిరువురి చర్చలో పలు కీలక విషయాలపై చర్చించినట్లు తెలిసింది. అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీలో గుంటూరు టికెట్ ఆశించే అలీ ఆ పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీసీ అధినేత జగన్‌లతో కూడా అలీ సమావేశం అయ్యాడు అయితే మొత్తానికి అలీని ఏ పార్టీ అక్కున చేర్చుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories