వాఘా సరిహద్దుకు చేరుకున్న అభినందన్‌

వాఘా సరిహద్దుకు చేరుకున్న అభినందన్‌
x
Highlights

ఐఏఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. అభినందన్‌కు వైమానికి దళ అధికారులు స్వాగతం పలికారు. భారత్‌లో అడుగుపెట్టిన అనంతరం...

ఐఏఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. అభినందన్‌కు వైమానికి దళ అధికారులు స్వాగతం పలికారు. భారత్‌లో అడుగుపెట్టిన అనంతరం అభినందన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వాఘా సరిహద్దు వద్ద ఉద్విగ్న పరిస్థితి నెలకొంది. మరోవైపు అభినందన్‌కు స‍్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ప్రజలు అక్కడకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories