విద్యార్థి చేత కాళ్లు పట్టించుకున్నాడు ..

విద్యార్థి చేత కాళ్లు పట్టించుకున్నాడు ..
x
Highlights

పాటలు చెప్పాలిన ఓ ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ లో రిలాక్స్ అవుతూ అందులో చదువుకునే ఓ విద్యార్థి చేత కాళ్లు పట్టించుకున్నాడు .. ఈ సంఘటన బీహార్ లో చోటు...

పాటలు చెప్పాలిన ఓ ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ లో రిలాక్స్ అవుతూ అందులో చదువుకునే ఓ విద్యార్థి చేత కాళ్లు పట్టించుకున్నాడు .. ఈ సంఘటన బీహార్ లో చోటు చేసుకుంది .. ముందు బెంచ్ పైన హాయిగా నిద్రపోతూ ఓ విద్యార్థిని కాళ్ళు నొక్కాలని పనిష్మెంట్ ఇచ్చాడు .. దీనికి సంబందించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అయితే విషయం తెలుసుకున్న ఆ విద్యార్థి తల్లి తండ్రులు స్కూల్ పై దాడి చేసారు . జిల్లా విద్యాశాఖ అధికారికి రిపోర్ట్ చేసారు .. దీనిపై ఎంక్వయిరీ చేయగా అది నిజమే అని అతని తోటి విద్యార్థులు కూడా చెప్పడంతో అతని పై చర్యలు తీసుకోనున్నారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories