ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించిన వృద్ధుడు..

ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించిన వృద్ధుడు..
x
Highlights

మొన్న వెంకట రెడ్డి, నిన్న ప్రవీణ్‌‌, తాజాగా ప్రకాశం జిల్లాలో సామూహిక అత్యాచార .. ఘటన మరవక ముందే మేడ్చల్ జిల్లాలోనూ ఇదే తరహో ఘటన వెలుగుచూసింది. బాలాజీ...

మొన్న వెంకట రెడ్డి, నిన్న ప్రవీణ్‌‌, తాజాగా ప్రకాశం జిల్లాలో సామూహిక అత్యాచార .. ఘటన మరవక ముందే మేడ్చల్ జిల్లాలోనూ ఇదే తరహో ఘటన వెలుగుచూసింది. బాలాజీ నగర్‌‌లోని సీపీఐ కాలనీలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి యత్నించాడు. ఇంటి పైకి తీసుకెళ్లి అత్యాచార ప్రయత్నం చేస్తుండగా .. పక్కనున్న అపార్ట్‌మెంట్‌లోని వ్యక్తి చూసి కేకలు వేయడంతో ... కామాంధుడు పరుగులు పెట్టాడు. విషయం తెలుసుకున్న స్ధానికులు వృద్థుడికి దేహశుద్ది చేశారు. వృద్ధుడి కుటంబ సభ్యులే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి అప్పగించారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories