ఒకే ముహూర్తానికి ఒక్క ప్రియుడిని పెళ్ళాడిన ఇద్దరు ప్రియురాల్లు..

ఒకే ముహూర్తానికి ఒక్క ప్రియుడిని పెళ్ళాడిన ఇద్దరు ప్రియురాల్లు..
x
Highlights

ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించడం అనేది మనం వినడం చూడడం కొత్తేమి కాదు . కానీ ఇద్దరినీ పెళ్లి చేసుకోవడం అనేది నిజంగా ఓ వింతే .. ఇప్పుడు ఇలాంటి...

ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించడం అనేది మనం వినడం చూడడం కొత్తేమి కాదు . కానీ ఇద్దరినీ పెళ్లి చేసుకోవడం అనేది నిజంగా ఓ వింతే .. ఇప్పుడు ఇలాంటి సంఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది . అటో డ్రైవర్ గా పనిచేసే ఓ యువకుడు ఇద్దరు అమ్మాయలకు తెలియకుండా ప్రేమ వ్యవహారం నడిపించాడు .. విషయం తెలుసుకున్న అ అమ్మాయిలు అతనికి బుద్ది చెప్పాలని డిసైడ్ అయ్యారు ..ఒకే ముహుర్తానికి అతనితో తాళి కట్టించుకొని అందరిని ఆశ్చర్యపరిచారు ..

తమిళనాడులోని తిరుపూర్ జిల్లా ధారాపురం పుదుకోట్టెమేడుకు చెందిన ఓ యువకుడు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి అదే ప్రాంతానికి చెందిన 25ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. ఆమె భర్త చనిపోవడంతో సదరు ఆటోడ్రైవర్‌కు పెరిగిన స్నేహం ప్రేమగా మారింది. అదే సమయంలో ఆ కేటుగాడు మరో 19ఏళ్ల యువతిని తన ప్రేమ ముగ్గులోకి దింపాడు.

ఒకరికి తెలియకుండా మరొకరితో కొన్నాళ్లు గుట్టుగా ప్రేమ వ్యవహారం నడిపాడు. అసలు విషయం తెలుసుకున్న ప్రియురాల్లు అతనితో వాగ్వాదానికి దిగారు . ఇక చేసేది ఏమి లేకా ఆ ఇద్దరు యువతులను తీసుకుని ఇంట్లోంచి తీసుకోని పారిపోయాడు 19 ఏళ్ల యువతి కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దాని ఆధారంగా పోలీసులు ఆ యువకున్ని అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories