అ భర్త ప్రేమకి నెటిజన్లు ఫిదా ...

అ భర్త ప్రేమకి నెటిజన్లు ఫిదా ...
x
Highlights

ఓ భర్త తన భార్యతో కలిసి యూకే విమానంలో ప్రయాణిస్తున్నాడు. తన భార్యకు నిద్రవస్తుందని తెలుసుకొని తన సీటును ఇచ్చేసి పడుకోమన్నాడు .

భర్త కోసం భార్య .. భార్య కోసం భర్త త్యాగాలు చేయడం అనేది కొత్తేమి కాదు. వారు దాన్ని త్యాగంలా చూడకుండా ఓ ప్రేమలాగా చూస్తారు . తాజాగా ఓ భర్త తన భార్యతో కలిసి యూకే విమానంలో ప్రయాణిస్తున్నాడు. తన భార్యకు నిద్రవస్తుందని తెలుసుకొని తన సీటును ఇచ్చేసి పడుకోమన్నాడు . ఇలా తానూ పడుకున్నప్పటి నుండి మళ్ళీ లేచే వరకు తనని ఇబ్బంది పెట్టకుండా దాదాపుగా ఆరు గంటలు నిలబడే ప్రయాణం చేసాడు . అదే విమానంలో ప్రయానిస్తున్నా ఓ ప్రయాణికుడు దీనిని ఓ ఫోటోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు . ఇది చూసిన నెటిజన్లు అ భర్త ప్రేమకి ఫిదా అయ్యారు . భార్యపై అతనికున్నా ప్రేమకి హాట్స్ ఆఫ్ అని కామెంట్స్ తో అభినందిస్తున్నారు ...



Show Full Article
Print Article
More On
Next Story
More Stories