సిటీలో నయా నయీమ్

సిటీలో నయా నయీమ్
x
Highlights

గ్యాంగ్‌ స్టర్ నయిమ్‌ ఎన్‌కౌంటర్‌లో హతమైనా కుటుంబ సభ్యుల ఆగడాలు ఆగడం లేదు. నయిమ్ ‌స్ధానంలో ఫాయిమ్‌ అనే వ్యక్తిని తెచ్చి పెట్టి అదే తరహాలో మేకప్‌లు...

గ్యాంగ్‌ స్టర్ నయిమ్‌ ఎన్‌కౌంటర్‌లో హతమైనా కుటుంబ సభ్యుల ఆగడాలు ఆగడం లేదు. నయిమ్ ‌స్ధానంలో ఫాయిమ్‌ అనే వ్యక్తిని తెచ్చి పెట్టి అదే తరహాలో మేకప్‌లు వేసి అక్రమ వసూళ్లకు తెరలేపారు. నయిమ్ చనిపోలేదంటూ నమ్మించేందుకు అదే తరహాలో ఉన్న ఫయిమ్‌ ఫోటోలు చూపి దందాలు కొనసాగించారు. నాయిమ్ తరహాలోనే టైట్ టీ షర్ట్, మెడలో గొలుసులు, కుడి చేతికి వాచ్, ఎడమ చేతికి బంగారు బ్రాస్ లెట్, చేతికి ఉంగరాలతో ఉన్న ఫోటోలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నయిం అనుచరులుగా ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకోవడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. నయిం భార్య హసీనా బేగమే ఈ అక్రమ వసూళ్లకు సూత్రదారిగా గుర్తించారు. ఫాయిమ్‌ను ఎవరూ గుర్తు పట్టకుండా రహస్య కోడ్‌లతో ఈ వ్యవహారాలన్ని నడిపినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories